రేపు అనగా 06-04-2020 (సోమవారం)రోజున ఉదయం.08గం”ల నుండి మధ్యాహ్నం 1 గం”ల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. రాబోయే ఈదురుగాలులు, వర్షాకాల ప్రభావం మరియు వార్షిక మరమత్తుల దృష్టా
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రామ్మందిర్, జనగామ, పి.జి సెంటర్, గౌతమి నగర్, పి.కే రామయ్య కాలనీ మరియు రామగుండం తో పాటు అకేనపల్లి విద్యుత్ ఉపకెంద్రలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని తెలియజేస్తూ
అందుకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ పత్రిక ముఖంగా కోరారు.