Home తెలంగాణ రేపు కోలేటి దామోదర్ కరీంనగర్ పర్యటన

రేపు కోలేటి దామోదర్ కరీంనగర్ పర్యటన

603
0
Koleti damodar visits treasury office tomorrow
Koleti damodar visits treasury office tomorrow

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు రేపు అనగా నవంబర్ 10 వ తేదీ ఆదివారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గం.లకు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలో పునర్నిర్మించిన జిల్లా ట్రెజరీ కార్యాలయం (DTO) ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారని జిల్లా పౌర సమాచార అధికారి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here