Home తెలంగాణ బాలుకు కొవ్వొత్తులతో నివాళి

బాలుకు కొవ్వొత్తులతో నివాళి

377
0
Tribute with candles
Karimnagar District Orchestra Association paying tribute with candles to SP Balu

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 25: కరీంనగర్ జిల్లా ఆర్కెస్త్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ గీతభవన్ సర్కిల్ లో ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలిఆపారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈవెంట్ ఇండిస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగుల ప్రసాద్ కళాకారులు సిద్ది రమేష్, శ్రీనివాస్, రాధాకృష్ణ, రవి, శ్రీకాంత్ శ్రీనివాస్, కలాం, ఆనందచారి, సుజిత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here