Home తెలంగాణ బోయినపల్లి వినోద్ కుమార్ కు అభినందనలు…

బోయినపల్లి వినోద్ కుమార్ కు అభినందనలు…

321
0
A.Padmachary and J.Venkateshwarlu congratulate B.Vinod Kumar

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 1: ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్ఎష్) సలహా మండలి సభ్యులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నియమితులై న సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు.

ఈ మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.పద్మాచారి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జక్కోజు వెంకటేశ్వర్లు స్వయంగా కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here