కోరుట్ల:- కరోనా వైరస్ మహమ్మారి విస్తృత మవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంలో కోరుట్ల పట్టణానికి వలస వచ్చిన పశ్చిమ బెంగాల్ కార్మికులు ఉపాధి లేక, తిండికి ఇబ్బంది పడుతున్నారని సమాచారం తెలుసుకున్న కోరుట్ల నియోజక వర్గం ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, తక్షణ సహాయం క్రింద రూ. 5000/- వారికి పంపించగా, వాటిని పట్టణ అధ్యక్షులు శ్రీ అన్నం అనిల్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గడ్డమీది పవన్ గారు వారికి అందించారు.