Home తెలంగాణ బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాలి

బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాలి

423
0
wishes
s.Kumar wishes to BJP OBC Morcha National President K. Laxman

బీజీపీ ఓబీసి మోర్చ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన కె.లక్ష్మణ్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎస్.కుమార్

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 27: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన కె. లక్ష్మణ్ కు రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్. కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయనను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపి, సాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎస్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మణ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో మోర్చా అధ్యక్షుడు గా నియమించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here