Take a fresh look at your lifestyle.

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు….

0 1,389

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

రామారెడ్డి , అక్టోబర్ 15  ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న వంటి అత్యున్నత బిరుదులను పొంది భార తత దేశ పద కొండవ రాష్ట్రపతిగా క్షిపణి శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించిన మహనీయుడు అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలదండ వేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ సురేష్, గ్రామపంచాయతీ సెక్రెటరీ క్రాంతి కుమార్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్రావు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధ రాములు, ఈసన్నపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముచ గంగాధర్,డాక్టర్ సుధాకర్, లక్ష్మణ్, మోషన్ పూర్ లక్ష్మణ్, కన్నాపూర్ రాజారెడ్డి, రవి, గ్రామపంచాయతీ సిబ్బంది. శ్రీధర్ ,రాజనర్సు ,తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.