Take a fresh look at your lifestyle.

టిక్కెట్ రాని నేతలమంతా కలిసి ఆ 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం: అద్దంకి దయాకర్

కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామన్న అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌ను వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారన్న కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని వ్యాఖ్య…

కేసీఆర్ రెండుచోట్ల, కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారు: కిషన్ రెడ్డి

నామినేషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు గజ్వేల్‌లో 114 మంది బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ వేశారన్న కిషన్ రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు…

సచిన్ రికార్డ్‌ను అధిగమించిన కోహ్లీ.. ఆనంద్ మహీంద్రా స్పందన

న్యూజిల్యాండ్‌తో వన్డే మ్యాచ్‌లో విరాట్ 50వ శతకం సచిన్ రికార్డును అధిగమించిన వైనం పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్రా హర్షం, అద్భుతంగా ఉందని కితాబు కింగ్ కోహ్లీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.…

2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. అన్ని ఎంపీ సీట్లు గెలిచి బీఆర్ఎస్ సత్తా ఢిల్లీలో…

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల హవా ఉండదని, ఏకపార్టీ ప్రభుత్వం రాదని జోస్యం తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నామన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముమ్మాటికీ…

2004లోనే రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ ఆలస్యం చేసింది: సీఎం కేసీఆర్

అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును చూడాలని సూచన ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయి... కానీ ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలన్న కేసీఆర్ 2004లో రావాల్సిన…

భారత దేశంపై మరోమారు విమర్శలు గుప్పించిన కెనడా ప్రధాని ట్రూడో

అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందంటూ పరోక్షంగా విమర్శలు చట్టాల అతిక్రమణ వల్ల అందరికీ ముప్పేనని హెచ్చరికలు కెనడా పౌరుడి హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని మరోమారు ఆరోపణ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి ఇండియాపై…

ఆర్ధరాత్రి వీధుల్లో మృగరాజు స్వేచ్ఛావిహారం.. వైరల్ వీడియో ఇదిగో!

ఇటలీలో ఇటీవల వెలుగు చూసిన ఘటన సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం లాడిస్‌పోలీ టౌన్ వీధుల్లో స్వేచ్ఛగా సంచారం కొన్ని గంటల తరువాత సింహాన్ని బంధించి సర్కస్‌కు అప్పగించిన అధికారులు ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్ఛగా…

నాంపల్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న మంత్రి బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అగ్ని ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య పరారీలో ఇంటి యజమాని రమేశ్…

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మా పార్టీ పని చేస్తుంది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

బాలరాజుపై దాడి నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం సరికాదన్న చాడ వెంకటరెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య ప్రజల్లో కాంగ్రెస్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్న చాడ వెంకటరెడ్డి అచ్చంపేట…

ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానంటే…: చంద్రబాబు అంశంపై మంత్రి కేటీఆర్ వివరణ

ఏపీ రాజకీయ వైరం కారణంగా హైదరాబాద్‌లో ఆందోళనలు జరిగితే అందరికీ నష్టమని వద్దని చెప్పానన్న కేటీఆర్ ప్రచారరథం నుంచి కిందపడటంతో నారా లోకేశ్ తనకు మెసేజ్ పెట్టి వాకబు చేశారన్న కేటీఆర్ తాను చంద్రబాబు  ఆరోగ్యం గురించి అడిగినట్లు చెప్పిన…