ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

కోటగిరి, జనవరి 26 ( లోకం తీరు ): 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మార్పీఎస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా జరుపుకున్నారు.శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దినేష్, శ్రీకాంత్,సాయిలు,గంగారం,పోశట్టీ,లాలయ్య,సాయి కుమార్,శివ,తదితరులు పాల్గొన్నారు.