Take a fresh look at your lifestyle.

తాగుడుకు బానిసై ఆత్మహత్య…

0 1,452

తాగుడుకు బానిసై ఆత్మహత్య…

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి  ఆగస్టు 01 (లోకంతీరు) : తాగుడుకు బానీసగా మారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీంగల్ కేసీఆర్ కాలనీ లో జరిగింది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ కి చెందిన షేక్ అర్షద్ ( 36 ) మద్యానికి బానిసగా మారడు. పెయింటర్ గా పనిచేస్తున్న మృతుడిని తాగుడు మానుకుని కుటుంబాన్ని పోషించాలని మందలించారు. దాంతో ఈ గత నెల 31 న రాత్రి ఉరివేసుకుని మృతి చెందినట్టు ఎస్సై చెప్పారు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించినట్టు ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.