ఎడపల్లి ఎస్సై కి దీపావళి శుభాకాంక్షలు

ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు). . ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ రెడ్డి గారికి. ఎడపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కందగట్ల రాము చందర్( అన్నా సెట్ ) ఆధ్వర్యంలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్. ప్యాట గంగాధర్. కంజరి అభినయ్. తదితరులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు