Take a fresh look at your lifestyle.

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుక …

0 1,241

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికు జన్మదిన

– బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ) : మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు హైదరాబాదులో తన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వున్నారు

Leave A Reply

Your email address will not be published.