Take a fresh look at your lifestyle.

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత….

0 1,205

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : బిక్కనూరు మండలంలోని గ్రామాల్లో సివిల్ రైట్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని భిక్కనూరు తాసిల్దార్ శివ ప్రసాద్ కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగీని శంకర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పొట్టిగీని లక్ష్మణ్, సాయిలు, నడి పోల్ల రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.