బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం

కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అగస్టు 21 (లోకంతీరు) : రాజంపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఏ ఎస్సై గంగారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పండరి గౌడ్ లకు రాజంపేట పోలీసు సిబ్బంది శాలువాతో సన్మానించి విడుకోలు పలికారు. ఎ ఎస్సై గంగారెడ్డి ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్ కి, హెడ్ కానిస్టేబుల్ పండరీ గౌడ్ కామారెడ్డి పోలీసు స్టేషన్ కు బదిలీ అయినట్లు ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు.