Take a fresh look at your lifestyle.

మెరుగైన ఆరోగ్యం కొరకు ఆర్థిక సహాయం అందుచేత…

0 1,279

మెరుగైన ఆరోగ్యం కొరకు ఆర్థిక సహాయం

అందుచేత

రామారెడ్డి ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రామారెడ్డి మండలం మోషన్ పూర్ గ్రామానికి చెందిన జోర్రిగాల రామవ్వ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తుండగా బాధితురాలి కుమారుడు టైలర్ రాజేందర్ ద్వారా విషయం తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ భర్త భూపల్లి దత్తాద్రి వెళ్లి వారి కుటుంబానికి మనోధయాన్ని కల్పించి డాక్టర్ తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని. డాక్టర్ తో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు దైర్యం కలిపించారు. మీకు మీకుటుంబని కి అన్ని విధాలా అండగా ఉంటామని హాస్పిటల్ వెళ్లి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.ఈ కార్యక్రమం లో గ్రామ బిఆర్ఎస్ నాయకుడు పొన్నాల మహేష్,లింబాద్రి నాయక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.