బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రామా బాయ్ అంబేద్కర్ 126 జయంతి వేడుకలు.

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, ఫిబ్రవరి 7 ( లోకం తీరు ) : బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగాలను కొనియాడారు .ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు