Take a fresh look at your lifestyle.

బాల్కొండ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్…

0 1,491

బాల్కొండ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్

బాల్కొండ , జనవరి 1 ( లోకం తీరు ) : నిజామాబాద్  జిల్లా బాల్కొండ మండల పరిధిలో బాల్కొండ నాగపూర్, బస్సాఫులలో బాల్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వాటి నిర్వహణ, జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ హెడ్ కానిస్టేబుల్ విట్టల్, సాయికుమార్, సుమన్ పోలీసులు వారి ఆధ్వర్యంలోనిర్వహించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.