Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబాలను పరామర్శించిన…… కాంగ్రెస్ పార్టీ

0 1,386

బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్…

  • ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ , ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) : బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టి బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ బొదేపల్లి లొ గడ్డం సాయన్న మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.చిట్టాపూర్ గ్రామంలో గంగాధర్ వాళ్ళ బావ రాజేశ్వర్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.జలాల్ పూర్ అమీన్ వాళ్ళ కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కిసాన్ నగర్ గ్రామంలో భూమన్న వాళ్ళ అమ్మ ఎల్లవ్వ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.