Take a fresh look at your lifestyle.

బోదేపల్లి లో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

0 1,396

బోదేపల్లి లో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

బాల్కొండ, ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామం లో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతుండడం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్న పట్టించు కోకపోవడం ఏంటి అని స్థానికులు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.