హైదరాబాద్ లో అల్లకొండ పుస్తక అవిష్కరణ

బాల్కొండ , మార్చ్ 01 ( లోకంతీరు ) : బాల్కొండ కు చెందిన బ్రహ్మా రౌతు నర్సింగ్ రావు (బాల్కొండ) 2014 నుండి, 2023 వరకు వ్రాసిన “అల్ల కొండ ఊరు ఉద్భభవం – ఐదు ఆలయాలకు ప్రసిద్ది” అనే పుస్తకం మొట్ట మొదటి సారిగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 9;30 జరుగును.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నర్ తమిళసై గారు, విశిష్ట అతిథిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరవుతారని అన్నారు. నన్ను అభిమానించే వారందరు
ఉత్సాహం ఉన్న వారు అందరు హాజరు కావాలని కోరుచున్నాను.”అల్ల కొండ ఊరు ఉద్భవo – ఐదు ఆలయాలకు ప్రసిద్ది”పుస్తక ఆవిష్కరణ లో బాగంగా అల్ల కొండ (బాల్కొండ)ఖిల్లా లోని వివిధ కట్టడాలైన ఖిల్లా ప్రధాన ద్వారం,కందకం , సైద నాభి ఘోరీ,దాని ముందు గల కంద కాల గురించి బావి తరాలకు గుర్తుండి పోయే విధంగా రచించిన విజ్ఞాన మని
ఆమె వివరించారు.కీ,,శ,,1059 లో నిర్మింప బడిన నాటి అల్ల కొండ చరిత్ర భారత దేశంలో రెండవ పట్టణం నాటి అల్లకొండ ఖిల్లా గురించి రచించిన గ్రంథమే “అల్ల కొండ ఊరు ఉద్భవo – ఐదు ఆలయాలకు ప్రసిద్ది”పుస్తక రచయిత సీనియర్ సిటిజన్ విశ్రాంత ఉద్యోగి మరియు సీనియర్ జర్నలిస్ట్,కాల మిస్టు
బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు వివరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ గొప్పతనాన్ని వివరిస్తూ అల్లకొండ ఖిల్లా లో నిర్మితం అయిన కట్టడాల గురించి పట్టించుకోని పాలకుల వల్ల ఖిల్లా నేడు ముందు తరాలకు కనపడ కుండా పోతుందని నర్సింగ్ రావు అవేదన వ్యక్తం చేశారు.
అల్లకొండ (బాల్కొండ)ఖిల్లా లోని వివిధ కట్టడాలైన ఖిల్లా ప్రధాన ద్వారం,కందకం,సైద నాభి ఘోరీ,దాని ముందు గల కందకం , ఆను కొనే ఖిల్లా ఎతైన గోడల నిర్మాణాలు,భూ కబ్జా దారులచే కుల్చ బడిన ఖిల్లా మొదటి బేస్ దూదేకుల కమాన్ (హై స్కూల్ వద్ద) పోచమ్మ గల్లి లోని నిర్మర్, మరియు సైద నాభి ఘోరీ వద్ద గల జలాల్ పుర్ బేస్ (కమాన్లు),అల్లయ్య కొండయ్య లు నిర్మింప జేసిన పెద్ద చెరువుతో పాటు మరికొన్ని చిన్న చెరువులు అని,ఖిల్లా లో అత్త కోడళ్ళ బావి, ఖిల్లా మధ్యలో ఉన్న పెద్ద రాళ్ళు కింద రాజ మహల్ మందిరాల విషయాలు,ఖిల్లా కొండ మధ్యలో సైద నాభి పూజించిన శివలింగం కొండ పైకి వెళ్లే మార్గం(నేడు శిథిల వస్తా లో ఉంది),ఖిల్లా నుండి బోధన్, నిర్మల్,ఆర్మూర్ కు వెల్లే సొరంగ మార్గాలు,పూర్వం రాజుల కాలంనాటి క్షత్రీయుల భవంతులు(లోపల మరియు ఖిల్లా ప్రధాన ద్వారం వద్ద ఉన్న శిథిల వస్తా లో పడి ఉన్న గోడలు)ఈ సందర్బంగా
వివరించారు.పూర్వం ఆల్లకొoడ పట్టణం దేశంలోనే రెండో రాజధానిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని ఈ విషయం పూర్వం మద్రాస్ సుప్రీమ్ కోర్ట్ ప్లీడర్ ఏనుగుల వీర స్వామీ దక్షణ భారత దేశం పర్యటనలో బాగంగా అల్ల కొండ లో 03 రోజులు ఉండి ఈ అల్లకొండ గోప్ప తనాన్ని ఆయన వ్రాసిన డైరీ లో అల్ల కొండ ప్రాంత గొప్ప తనాన్ని విశేషాలను నర్సింగ్ రావు వివరించారు.ఈ ఖిల్లా ను రక్షించే బాధ్యత మాతరం వారిపై ఉందనీ అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అల్లకొండ ఖిల్లా కట్టడాలను మరమత్తులు చెయ్యాలని ఈ అల్ల కొండని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ధాలని స్థానిక ఏం.యెల్.ఏ ప్రశాంత్ రెడీ,మరియు కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునిల్ గారులు ఖిల్లా అభివృద్ధికి పాటు పడాలని కొరుచున్నరు.
ఖిల్లా చరిత్ర తో పాటు ఐది ఆలయాల చరిత్రను వివరించారు.దండ కారణ్యం గాల ఈ ప్రాంత కొద్ది దూరంలో గల గొదావరి నది ప్రక్కన గల కుస్తాపురం ఊరు ఒడ్డున శ్రీ సీతా రాముల వారిచే ప్రతిష్టించిన గోదావరి నది ఇసుకతో ప్రతిష్టించిన
శివలింగ,522 సంత్సరకాలంగా పూర్వపు శ్రీ నిమిషంభ దేవి ఆలయం,స్వయంభూ లింగ మైయ్యా, పడాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం,వీసాలు ఇచ్చే వీరాoజ నేయ ఆలయాల చరిత్ర పుస్తక విశేషాలను నర్సింగ్ రావు వ్రాసిన పుస్తకంలో వివరించడం విశేషం.