Take a fresh look at your lifestyle.

జిల్లా జీ.పి సెక్రెటరీల నూతన కార్యవర్గం ఎన్నిక…

0 1,151

జిల్లా జీ.పి సెక్రెటరీల నూతన కార్యవర్గం ఎన్నిక.

  • అధ్యక్షులు రెబ్బ సుమన్.

  • జనరల్ సెక్రటరీ హెచ్.శ్రావణ్ కుమార్(జాకోరా జీ.పి.సెక్రెటరీ)

1025

నిజామాబాద్, జూలై 06 ( లోకంతీరు ) :  గ్రామ పంచాయతీ సెక్రెటరీల అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక నిజామాబాద్ జిల్లా పరిధి లోని అన్ని గ్రామాల సెక్రటరీల ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.జిల్లా అధ్యక్షులుగా రెబ్బ సుమన్,జనరల్ సెక్రటరీగా హెచ్. శ్రావణ్ కుమార్,కోశాధికారిగా టీ.వినీల్ ఎన్నికయ్యారు.బోధన్ డివిజన్ గ్రామ పంచాయ తీ సెక్రటరీల తరపున హెచ్.శ్రావణ్ కుమార్(జాకోరా జీ.పి.సెక్రెటరీ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల డివిజన్ జిపి సెక్రెటరీ లు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.