Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పై అవగాహన…..

0 1,374

విద్యార్థులకు కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పై అవగాహన

 

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 22 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం రోజున బాల్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సి హెచ్ మురళీ డి హెచ్ ఈ సందర్శించినారు,విద్యార్థుల కు కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పై అవగాహన కల్పించడం జరిగినది, (మలేరియా, డెంగు, చికున్ గున్యా , టైఫాయిడ్ ) ఈ వ్యాధులపైని వారణ చర్యలు గురించి కూడా తెలియజేయడం జరిగింది, విద్యార్థులు ముఖ్యంగా తినే ముందు చేతులు కడిగే పద్ధతి గురించి కూడా సూచించారు, పాఠశాలలోని మధ్యాహ్నం భోజనం గదిని పరిశీలించి వంట చేసేవారికి సూచనలు జాగ్రత్తలు తెలిపారు,

ఈ కార్యక్రమములో ఉపాధ్యాయులు, రాజు, సుజాత ఆరోగ్య కార్యర్తలు మరియు ఆశ కార్యకర్తలు, పాల్గొ్నారు.

Leave A Reply

Your email address will not be published.