కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక

వేల్పూర్, ఆగస్ట్ 01( లోకంతీరు ) : కమ్మర్ పల్లీ మండలం కొనసముందర్ గ్రామ అభివ్రుది కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కంతి సాయన్న. ఉపాధ్యక్షులు గా ఏలిశాల భూమయ్య. కోశాధికారి రాజా గంగారాం. కొలిపాక ఎల్లయ్య. సలహాదారులుగా దుంపల విజయ్ కుమార్. సామ రాజేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకవెళ్లేందుకు తాము కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు. వివిధ కులాల సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు