ప్రమాదకరమైన విద్యుత్ వైర్లు పట్టించుకునే నాధుడే కరువు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలో అత్తర్ గల్లీలో విద్యుత్ స్తంభానికి మీటర్లకు బిగించిన వైర్లు క్రింద వేలాడుతున్నాయి చిన్నపిల్లలు పెద్దలు వాటిని ముట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది విద్యుత్ వైర్లను సరి చేసే నాథుడే కరువయ్యాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను సరి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.