పోషణ అభియాన్ పోషణ మాసం
– మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ గ్రామంలో నిర్వహించిన ఏడవ రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్ పర్సన్, మాట్లాడుతూ, పోషణ అభియాన్ మాసం గ్రహించాలి. తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి అందుకే వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ పోషణ్ మాసం తీసుకొచ్చారు. పోషకాహారంతో రక్తహీనతను దూరం చేయవచ్చని అలాగే పోషణ అభియాన్ మహోత్సవవాలు పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసిడిఎస్, కామారెడ్డి ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం టేక్రియాల్ గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో, హెల్త్ డిపార్ట్మెంట్, సఖి కేంద్రం, ఎన్జీవోస్, సంస్థలు తదితరులు పాల్గొన్నారు.