Take a fresh look at your lifestyle.

సమాచారం లేకుండా వరద కాలువ లోకి నీటిని వదిలిన ఎస్ఆర్ఎస్ పి అధికారులు….

0 1,399

సమాచారం లేకుండా వరద కాలువ లోకి నీటిని వదిలిన ఎస్ఆర్ఎస్ పి అధికారులు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామం లో మాత్సకారులు చేపల కోసం వరద కాలువలోకి వెళ్లారు ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నీటిని వాదిలారు అని మాత్సకారులు అన్నారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయేవరని ఆందోళన చెందరు,వారి జీవన ఉపాధి అయినాటు వంటి వలలు సైతం కొట్టుకుపోయాయాని అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ ప్రాణాలు పోయేవని మాత్సకారులు తెలిపారు ఇందులో ఉషాన్న, శ్రీనివాస్, రాజశేఖర్ దేవిదాస్, నిరంజన్, కిషోర్, నరేష్, శివాకేశవ్, దేవేందర్, గంగాధర్, దేవరాజ్, ప్రతీప్, సత్యనారాయణ,రవీందర్ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.