Take a fresh look at your lifestyle.

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ….

0 1,183

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ

మోర్తాడ్, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఆరటి వినయ్ నివాసం మోర్తాడ్ గారి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారం 10 తులాల వెండి పట్టేగొలుసు దొంగిలించినారు అని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మోర్తాడ్ ఎస్. ఐ. బి.విక్రమ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.