Take a fresh look at your lifestyle.

మందకృష్ణ మాదిగ రాక…..

0 1,149

మందకృష్ణ మాదిగ రాక

కామారెడ్డి , నవంబర్ 02 ( లోకంతీరు ) : కామారెడ్డి లో ఈఎస్ఆర్ గార్డెన్లో ధర్మయుద్ధ మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల దే బాధ్యతని ప్రకటించినప్పటికీ ఆగస్టు 1న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను ముందు ఉంటానని దేశంలో డీఎస్సీ ఫలితాలు వెలవలకముందే వర్గీకరణ అమలు చేసి తీరుతానని నిండు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసింది కానీ ప్రకటన విలువ విలువలు లేకుండా పోయింది కానీ వర్గీకరణ లేకుండా డీఎస్సీ ఫలితాలు ప్రకటించి మాదిగలకు మాదిగ ఉపకులాలకు ద్రోహం చేసినందుకు మావయ్య అందరూ ఈ సభకు పెద్ద ఎత్తున మాదిగ యువకులు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మందకృష్ణ మాదిగ అండగా ఉండాలని అదేవిధంగా సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి కుత్తుల పుల్లూరి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.