Take a fresh look at your lifestyle.

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం….

0 1,229

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం.

 

బాన్సువాడ/కోటగిరి, జనవరి 28 ( లోకం తీరు ) : పొతంగల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.చైతన్య క్లినిక్ నిజామాబాద్ వారి సహకారంతో డాక్టర్ చిదుర నవీన్ చిల్డ్ర న్ స్పెషలిస్ట్ చిన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ప్రతినెలా రెండవ, నాల్గవ గురువారం తమ హాస్పిటల్ లో చిన్న పిల్లలకు ఉచితంగా చూడబడుతుందని డాక్టర్ నవీన్ తెలిపారు.జిల్లా ప్రజలు,పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు సీతాలే మోహన్, రమేష్ గౌడ్,సాయిబాబా,చిత్తారి వంశీ,విజయ్ కుమార్,దశరథ్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.