Take a fresh look at your lifestyle.

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్యకు మాతృ వియోగం….

0 1,402

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్యకు మాతృ వియోగం.

కోటగిరి/బాన్సువాడ, మార్చ్ 13 ( లోకంతీరు ) : సిపిఐ జిల్లా నాయకులు,ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓ మయ్య తల్లి గంగమ్మ బుధవారం హటత్ మరణం చెంది నారు.గంగమ్మ అంతిమసంస్కారాలు గురువారం ఉదయం:-9 గం.లకు కోటగిరిలోని వినాయక్ నగర్లో ఓమయ్య ఇంటి వద్ద నుండి అంతిమ యాత్ర నిర్వహించ బడునని ఉమ్మడి కోటగిరి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి విట్టల్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.గంగవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతున్ని ప్రార్థించారు.

Leave A Reply

Your email address will not be published.