Take a fresh look at your lifestyle.

సదాశివనగర్ సీఐ కి కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం

0 1,519

సదాశివనగర్ సీఐ కి కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం

సదాశివనగర్, ఫిబ్రవరి 01 (లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన

సీఐ సంతోష్ కుమార్ ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సదాశివ నగర్ మాజీ మండల అధ్యక్షులు సేవాదళ్ జిల్లా అధ్యక్షులు లింగా గౌడ్, గాంధారి మండల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పరమేశ్వర్, కామారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్దెలభాగయ్య,ఎస్సీ విభాగం నగర్ మండల అధ్యక్షులు కవీన్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ జగ్గ బాల్రాజ్, గ్రామ అధ్యక్షులు చిందమ్ రాజయ్య, భూపెల్లి గణేష్, సిఐ సంతోష్ కుమార్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.