Take a fresh look at your lifestyle.

నేడు మండలంలోని శివాలయంలో జలాభిషేఖం..

0 1,250

నేడు మండలంలోని శివాలయంలో జలాభిషేఖం

కామారెడ్డి జిల్లా , జూలై 29 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలోని శివుని గుడిలో శివునికి జలాభిషేకం చేయడం వల్ల బీబిపెట పెద్ద చెరువు గత సంవత్సరంలో రెండుసార్లు నిండింది. కావున ఈ సం. రైతులు అలాగే గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని మళ్ళీ ఒకసారి జలాభిషేఖం చేయాలని నిచ్ఛయించారు. ఈ శ్రావణమాసం రోజున జలాభిషేకం చేస్తే మనకు శివుని ఆశీస్సులతో పాటు అన్ని దేవతల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నారు. ప్రజలు అష్ట ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, పాడిపంటలతో పిల్లాపాపలతో గ్రామస్తులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.