Take a fresh look at your lifestyle.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు….

0 165

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఎల్లారెడ్డి , ఆగస్టు 24 (లోకంతీరు) : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో కృష్ణవేణి పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో అలంకరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఉట్టిని చిన్నారులు, విద్యార్థులు పగలగొట్టి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్ లు అనిల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.