Take a fresh look at your lifestyle.

కిసాన్ సన్ మండల కమిటీ ఎన్నిక…

0 1,219

కిసాన్ సన్ మండల కమిటీ ఎన్నిక

రామారెడ్డి ,సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల భారతీయ కిసాన్ సన్ మండల కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా నా రెడ్డి రాజిరెడ్డి నీ ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా రేకులపల్లి రాజిరెడ్డి, బి బాలయ్య, లను కార్యదర్శిగా ఎస్ తిరుపతి, కోశాధికారిగా ఎస్ రామ్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా రాజు, సలహాదారులుగా పి భాస్కర్ రెడ్డి, కే స్వామి, ఎస్ నర్సారెడ్డి, బి పోచయ్య, డి స్వామి, మండల కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.