టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా కొండ్లెపు అర్జున్ నియామకం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)జగిత్యాల, మే 27:
టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన కొండ్లెపు అర్జున్ మోచిని నియమిస్తూ రాష్ట్ర పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్…