Take a fresh look at your lifestyle.

కార్యకర్త కుటుంబానికి మనో ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే………

0 1,288

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన…

  •  మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 

తాడ్వాయి , ఫిబ్రవరి 01 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల నందివాడ గ్రామానికి చెందిన మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు బక్క రాజు తండ్రి రాజయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, శివాజీ రావు, గ్రామ నాయకులు రాజా గౌడ్, రాజయ్య, బుజగం, బాల్ రెడ్డి, దాత్తు రెడ్డి, సంజీవరెడ్డి, కిషన్ గౌడ్, వెంకట్, మోహన్, గణేష్, గోవింద్, ముక్కుసాయిలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.