Take a fresh look at your lifestyle.

చైన్ స్నాచింగ్ … బంగారు గొలుసు అపహరణ..

0 1,681

చైన్ స్నాచింగ్ …

  • బంగారు గొలుసు అపహరణ .

  • అందరు చూస్తుండగానే జరిగిన ఘటన.

మాక్లూర్ , ఫిబ్రవరి 09 ( లోకం తీరు ) : మాక్లూర్ మండలం పరిధిలోని ఆర్ ,టీ ,సి కాలనీ సమీపంలో శుక్రవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ జరిగింది. ప్రమీల అనే మహిళ విహాహ వేడుక వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఇద్దరు దుండగులు చోరీ కి పాల్పడట్లు తెలిసింది. సుమారు 4 తులాల గొలుసు మేడలో నుండి గుంజుకొని ఎత్తుకెళ్లారు. చుట్టు పక్కన వాళ్లు వచ్చేసరికి పరారి అయ్యారు. స్థానికులు ఒకసారిగా భయందోళనకి గురిఅయ్యరు.వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.