Take a fresh look at your lifestyle.

పలువురు కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్….

0 1,469

పలువురు కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్

 

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఈరోజు నాగపూర్ గ్రామానికి చెందిన బొమ్మిడత సన్నీ మరియు జలాల్పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడ్చoద అనిల్ వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా మండల అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.