స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమం….

కమ్మర్పల్లి, ఆగస్టు 06 ( లోకంతీరు ) : కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారి డిఆర్డిఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మర్పల్లిలో మొక్కలు నాటి పారిశుద్ధ్యన్ని పరిశీలించి బతుకమ్మ చెరువు వద్ద గ్రామస్థాయి సభ్యులతో పరిశీలన జరిపి అనేక సూచనలు చేసినారు మరియు ఉప్పులూరు గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శ్రమదానంలో పాల్గొని ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ఆయా గ్రామాల గ్రామస్థాయి నిర్వహణ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..