Take a fresh look at your lifestyle.

వాగ్దేవి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు…

0 1,011

వాగ్దేవి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు

కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 24 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి విద్యాలయంలో ప్రతి సంవత్సరం యధావిధిగా ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. చిన్నారులకు కృష్ణుని వేషధారణతో అలంకరించి కనువిందుల తో ఉట్టి, ఆటపాటలతో డాన్సులు, మ్యూజిక్ సిస్టం ఎంటర్టైన్మెంట్ లాంటి కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, వారి సిబ్బంది పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.