Take a fresh look at your lifestyle.

గాంధారి మండల అధికారికి సన్మానం….

0 1,252

గాంధారి మండల అధికారికి సన్మానం

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి నూతన మండల అభివృద్ధి అధికారి రాజేశ్వర్ కు మర్యాద పూర్వకంగా శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జువ్వాడి వినయ్ కుమార్ , ఎన్ ఎస్ యు ఐ మండల ఉపాధ్యక్షులు గుర్రం మోహన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.