తెలంగాణ రైతంగా సాయిదా పోరాట వీర మహిళా ఐలమ్మ
— వీరవనీత చాకలి ఐలమ్మ

రామారెడ్డి, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : రజాకార్ల నుండి విముక్తి కొరకు పాటుపడిన వీరవరిత చాకలి ఐలమ్మ ఇతరానికి మార్గదర్శకం బాంచెన్ నీ కాల్మొక్తా అన్న జనంతో బందూక్ చేతబట్టించింది.
వెట్టిచాకిరి చేసేవారు అలగా జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకలజనం, అని చాటి చెప్పిన తల్లి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, నిజాం నియంతృత్వ,రాచరికంతో నిరంకుశంగా పాలించిన రజకర్లను ఎదిరించిన ధీరవణిత చాకలి ఐలమ్మ ను స్మరించుకుంటూ ఇవే మా వినమ్రపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.