Take a fresh look at your lifestyle.

మండల ఎస్టీ సెల్ అధ్యక్షులుగా రమేష్…

0 1,169

మండల ఎస్టీ సెల్ అధ్యక్షులుగా రమేష్

కామారెడ్డి జిల్లా , నవంబర్ 03 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షునిగా కేతావత్ రమేష్ ను నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్, కాంగ్రెస్ పార్టీ రాజంపేట మండల అధ్యక్షులు యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.