Take a fresh look at your lifestyle.

సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు ఘనంగా సన్మానం….

0 1,118

సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు ఘనంగా సన్మానం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , నవంబర్ 03 ( లోకంతీరు ) :  మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో సీనియర్ కబడ్డి క్రీడాకారులు,నాయకులు తెలంగాణ కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే, గంగాధర్ రెడ్డి ని నిజామాబాదు జిల్లా కబడ్డీ సంఘం జాయింట్ సెక్రెటరీ పీడీ జైడి రాజకుమార్ ని సన్మానించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగంపేట శేఖర్, గోపిడి గంగారెడ్డి, మరియు జైడి సాయన్న, నడిపి సాయన్న, మరియు సీనియర్ కబ్బాడి క్రీడాకారులు జెడి సాయన్న, నొమల శ్రీనివాస్,ఎన్ ఆర్ ఐ సంతోష్ రెడ్డి, నూతపల్లి శ్రీనివాస్,నవాబ్ చిన్న రెడ్డి, కోమనపల్లి భూమన్న, సచిన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.