అధికారుల నిర్లక్ష్యం తో …..
- ఇసుక రవాణా….
- నంబర్ ప్లేట్ లేకుండా…
- ఇంకా రిజిస్ట్రేషన్ కానీ వాహనానికి పర్మిషన్…

బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ పెద్దవాగు నుండి బోదేపల్లి గ్రామానికి రిజిస్ట్రేషన్ లేని వాహనం ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. అటువంటి వాహనానికి మోర్తాడ్ తాసిల్దార్ వేబిల్ ఇవ్వడం జరిగింది.ఇదంతా జరుగుతుండగా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయం గండి కొట్టే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.