Take a fresh look at your lifestyle.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…..

0 1,253

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

కామారెడ్డి జిల్లా / రాజంపేట,  ఆగస్టు 24 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండల శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేశధారణలు వేసి నృత్యాలు చేసి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరినాథ్, ఉపాధ్యాయులు ప్రభాకర్, సోనిప్రియ, సుస్మిత, నవ్య, నిఖిత, స్వప్న, రేణుక, స్నేహిత, మానస, సుమలత, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.