Take a fresh look at your lifestyle.

స్వచ్ఛతనం పచ్చదనం పై అవగాహన….

0 1,306

స్వచ్ఛతనం పచ్చదనం పై అవగాహన

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (లోకంతీరు) : జిల్లా సమైక్య సమావేశానికి విచ్చేసి మహిళా శక్తి కార్యక్రమాల పైన మరియు స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగినది ప్రతి మహిళ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి కావాలని తెలియజేసినారు అలాగే స్వచ్ఛత దానం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి మహిళా సంఘ సభ్యురాలు 5వ తారీఖు నుండి 9వ తారీకు వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్ డిపిఓ, శ్రీనివాస్ అదనపు డి ఆర్ డి ఓ, మురళీకృష్ణ వెటర్నరీ డాక్టర్ డీపీఎంలు రవీందర్రావు సుధాకర్ రమేష్ బాబు వకుల మరియు ఏపిఎంలు జిల్లా సమైక్య ఆదక్షులు రాజమని మరియు మండల సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు శ్రీనిధి సంబంధించి జోనల్ మేనేజర్ కిషోర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.