Take a fresh look at your lifestyle.

పాలిహౌజ్ లొ పండించిన అర్కిడ్ తోట పరిశీలించిన ట్రైనీ కలెక్టర్…

0 1,088

పాలిహౌజ్ లొ పండించిన అర్కిడ్ తోట పరిశీలన 

– ట్రైని కలెక్టర్ సాంకేత్ కుమార్

కమ్మర్పల్లి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : కమ్మర్పల్లి  మండలం హాసకొత్తూరు గ్రామంలో గల మోహన్ నాయక్ ఆర్చిడ్ తోటను ట్రైని కలెక్టర్ సంకేత్ కుమార్ పరిశీలించి ఆర్కిడ్ తోట పెంపకంలలో గల సస్యరక్షణ విధానంను తెలుసుకోవడం జరిగింది.అదేవిధంగా మార్కెటింగ్లో గల సమస్యలను కూడా రైతు మోహన్ నాయక్ ను అడిగి దానికి గల పరిస్కార మార్గాలను తెలుసుకోవడం జరిగింది. అదేవిదంగా హాసకొత్తూరు లో పంటల సాగు మరియు మార్కెటింగ్ లొ గల సమస్యలను గ్రామంలోని రైతులను అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ బి. రాజు,ట్రైని కలెక్టర్ cc, పడిగేలా ప్రవీణ్, ఏనుగు మనోహర్, మేడపు రమేష్, కిషన్ గౌడ్, మురళి, రఘు ఇతర రైతులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.