Take a fresh look at your lifestyle.

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు….

0 1,097

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు 

రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రం చెందిన క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని సత్తా చాటారు.16 వ యువజ్యోతి జాతీయ క్రీడ దినోత్సవాల సంబరాలు సందర్భంగా యువజ్యోతి జోనల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ కప్ రామాయంపేట్ లో నిరహించిన ఫుట్ బాల్ టోర్నీ లో రామారెడ్డి, కామారెడ్డి, రామాయంపేట్, మెదక్, గజ్వేల్, నిజామాబాద్, టీములు పాల్గొన్నాయి, ఈ టోర్నమెంట్ అండర్ -16, అండర్ -14 భాగంలో మెగా హిందు ఫుట్ బాల్ క్లబ్ మొదటి బహుమతి రామరెడ్డి జట్టు విజయం సాధించడం జరిగింది. ఈ జట్టుకు కోచ్ గా , మేనేజర్ గా బాల్ రాజు, నరసింహులు (సంజు) వివరించడం జరిగిందని ఆ జట్టు నిర్వాహకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.