Take a fresh look at your lifestyle.

వ్యక్తి అదృశ్యం…..

0 1,094

వ్యక్తి అదృశ్యం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) :మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికీ చెందినా గున్నాల పురుషోత్తం అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడని ఎస్సై విక్రమ్ తెలిపారు ఈ నెల 24న రాత్రి 11.30 కు ఇంటి వద్ద ఎవరికి చెప్పకుండా బైక్ పై వెళ్ళిపోయి తిరిగి ఇంటికి ఈ రోజు వరకు రాలేడనీ పురుషోత్తం అన్నారం ఎయిర్ ఫోర్స్ ఆకాడమి దుందిగల్ హైదారాబాద్ నందు ఉద్యోగం చేస్తున్నాడు అని అతని భార్య ఇచ్చినా ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మోర్తాడ్ ఎస్సై బీ విక్రమ్ తెలిపినారు.పురుషోత్తం ఆచూకీ ఎవరికీ అయినా తెలిస్తే 8712659862 మోర్తాడ్ పోలీస్ వారికీ సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.